ఆర్మూర్: బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేత

65చూసినవారు
ఆర్మూర్: బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేత
ఆర్మూర్ మండలం అందపూర్ గ్రామ వాస్తవ్యులు సాయమ్మ ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతుండటంతో కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి చెప్పడంతో వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1,50,000/- రూపాయలు చెక్కు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్న రెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్