ఆర్మూర్: మహిళ కడుపులోంచి 5 కిలోల కణతి తొలగింపు

63చూసినవారు
ఆర్మూర్: మహిళ కడుపులోంచి 5 కిలోల కణతి తొలగింపు
ఆర్మూర్ పట్టణంలోని రీషిత్ హాస్పిటల్ డాక్టర్ వెంకట్ గౌడ్ రోగి కడుపులో నుండి సుమారు 5 కేజీల అతి పెద్ద కణతిని తొలగించి శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజవ్వ (65) తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ రీషిత్ హాస్పిటల్ లో చేరడం జరిగింది. హాస్పిటల్ వైద్యులు పూర్తి పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ కారకాలు లేవని కణతిగా గుర్తించి తొలగించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్