ఆర్మూర్ పట్టణం శ్రీరామ కాలనీ అభివృద్ధి కమిటీ వారు మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. వార్డుకి సంబంధించిన సమస్యలను వివరించి పరిష్కరించాలని కోరారు.