అంటరానితనం, సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాలకు సమాన వాటా, సామాజిక న్యాయం కోసం జీవితకాలం పోరాడిన దార్శనికుడు డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నందిపేట్ ప్రిన్సిపల్ ఎస్. రాజ్ కుమార్ అన్నారు. సోమవారం కళాశాలలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.