ఆర్మూర్: హనుమాన్ మాల ధారణ స్వాములందరికీ బిక్ష ఏర్పాటు

70చూసినవారు
ఆర్మూర్: హనుమాన్ మాల ధారణ స్వాములందరికీ బిక్ష ఏర్పాటు
ఆర్మూర్ పట్టణం నవనాథ సిద్దుల గుట్ట ఆలయ ఆవరణలో శుక్రవారం ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హనుమాన్ మాల ధరించిన స్వాములందరికీ బిక్ష ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమానికి నిజామాబాద్ మాజీ గ్రంథాలయ ఛైర్మన్ మారా చంద్రమోహన్, నిజాంసాగర్ కెనాల్ మాజీ ఛైర్మన్ యాల సాయి రెడ్డి , ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మరియు ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్