ఆర్మూర్: అంగన్ వాడి ఆధ్వర్యంలో అడ్మీషన్స్ కై ప్రచారం

52చూసినవారు
ఆర్మూర్: అంగన్ వాడి ఆధ్వర్యంలో అడ్మీషన్స్ కై ప్రచారం
మన ఊరు మన అంగన్వాడీ నినాదంతో, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆర్మూర్ ఆధ్వర్యంలో రంగాచారి నగర్, వడ్డెర కాలనీలో 3-5 ఏళ్ల పిల్లల కోసం అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. అంగన్వాడీ ఇన్స్పెక్టర్ అరుంధతి, సీడీపీవో భార్గవి, సూపర్వైజర్ నళిని మాట్లాడుతూ, ఉచిత భోజనం, స్నాక్స్, ఎగ్ బిర్యానీ, పాయసం, ఆటలు, పాటలు, బోధన కిడ్స్ కేర్ స్థాయిలో ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్