ఆర్మూర్: లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో ధనుర్మాస పూజలు

74చూసినవారు
ఆర్మూర్: లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో ధనుర్మాస పూజలు
ఆర్మూర్ పట్టణం జెండా గుడి జెండా గల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో ధనుర్మాసంలో భాగంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలుస్వీకరించారు. అలాగే జనవరి 10వ తారీకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కొరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని నేరెళ్ల శ్రీనివాస్ చారి, అర్చకులు, ఆలయ అభివృద్ధి కమిటీ, సర్వ సమాజ్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్