నావనాథ పురం ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి ఆర్మూర్ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సంజీవ్ పార్థమ్ చౌల్ సందీప్ ల సమక్షంలో శుక్రవారం వ్యవసాయం మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారం దిశగా ముందుకు సాగుతుండే వ్యక్తులు జర్నలిస్టులన్నారు.