ఆర్మూర్: జాతీయ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపిక

80చూసినవారు
ఆర్మూర్: జాతీయ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపిక
గత నెల జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ ఆర్మూర్ లో జరిగిన రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ పోటీలలో నారాయణ హైస్కూల్ ఆర్మూర్ విద్యార్థి మర్కంటి నిఖిల్ చంద్ర పాల్గొన్నాడు. జిల్లా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ఈనెల 05 నుండి 09 వరకు జలగావ్ స్టేడియం, మహారాష్ట్ర లో జరిగే 68వ రాష్ట్ర స్కూల్ గేమ్స్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ రజిని కుమారి శుక్రవారం తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్