ఆర్మూర్: రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహణ

63చూసినవారు
ఆర్మూర్: రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహణ
ఆర్మూర్ మండలం మంథని గ్రామం శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో ప్రతి శనివారం ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పాల్గొనేవారు ఆలయ కమిటీ సభ్యులను ముందుగా సంప్రదించి పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్