జాతీయ స్థాయిలో భారత సేవారత్న పురస్కారం అందుకున్న సందర్భంగా ఎల్. కే. హాస్పిటల్ అధినేత డాక్టర్ అశోక్ వైద్య బృందంతో కలిసి శాలువతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ గత 15 సంవత్సరలుగా సమాజంలో సేవలు అందిస్తూ ఆర్మూర్ కే గొప్ప స్పూర్తిదాయకంగా నిలిచారన్నారు. తులసి సేవలను గుర్తించి జాతీయస్థాయిలో పురస్కారం రావడం గర్వ కారణమన్నారు.