ఆర్మూర్: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం

76చూసినవారు
ఆర్మూర్: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం
నందిపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం NSS ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు నుండి బయటపడవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో NSS-PO లక్ష్మణ్ శాస్త్రి, విభాగాధిపతులు కిషోర్, లావణ్య, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్