బాన్సువాడ: వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఏడిఏ అరుణ

77చూసినవారు
బాన్సువాడ: వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఏడిఏ అరుణ
బాన్సువాడ పట్టణంలోని బాలికల వసతి గృహాన్ని ప్రత్యేక అధికారిని వ్యవసాయ శాఖ ఏడిఏ అరుణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ లోని డార్మెంటరీ కిచెన్ షెడ్డు, టాయిలెట్స్, తదితర వసతులు సౌకర్యాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్ గంగాసుధకు పలు సూచనలు చేశారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రహరీ గోడ కూలిపోవడంతో ప్రత్యేక అధికారిని దృష్టికి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్