బాన్సువాడ: ఫిట్నెస్ లేకుంటే జరిమానాలే

71చూసినవారు
బాన్సువాడ: రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం కమర్షియల్ వాహనదరులు అందరు కూడా త్రైమాసిక పన్నులు చెల్లించాలని, పాఠశాలలకు సంబందించిన బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్స్ తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూడాలని మంగళవారం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్ కోరారు. పెళ్లిలకు గాని ఇతర అవసరాలకు బస్సులు పంపితే సీజ్ చేయడం జరుగుతుందని, త్రైమాసిక పన్నులు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్