నందిపేట్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేత

85చూసినవారు
నందిపేట్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేత
నందిపేట్ మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసారు. అనారోగ్యంతో బాధపడుతున్న జూల రుకుంబైకి 16,000 వేల రూపాయలు, వేషాల లింగంకి 60,000 వేయిల రూపాయలు, జైనోద్దీన్ కి 13,500 రూపాయల చెక్కులను ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం అందజేసారు.

సంబంధిత పోస్ట్