కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై దొంగ ప్రేమ నటిస్తున్నాయి - వేముల

58చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై దొంగ ప్రేమ నటిస్తున్నాయి - వేముల
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోజుకో అబద్ధపు ప్రకటనలు చేస్తూ కాల యాపన చేస్తూ దొంగ ప్రేమ నటిస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్