ఆలూర్: ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసిన కాంగ్రెస్ నేతకు సన్మానం

54చూసినవారు
ఆలూర్: ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసిన కాంగ్రెస్ నేతకు సన్మానం
ఆలూర్ మండల కేంద్రంలో మహిళలకు ఇందిరమ్మ ఇండ్ల కింద పేదల ఇండ్ల కోసం రూ. 5 లక్షలు ప్రభుత్వం ద్వారా మంజూరు చేపించిన వినయ్ రెడ్డికి ఆలూర్ మహిళలు సన్మానం చేశారు. రూ. 5 లక్షలు మంజూరు చేపించినందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మ, బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్