భోధన్ లో కాంగ్రెస్ నేతల నిరసనలు

76చూసినవారు
బోధన్ ఎమ్మెలే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడం పై నియోజక వర్గ కాంగ్రెస్ నేతల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పదవులకు మూకుమ్మడి రాజీనామాలకు సిద్దమైయ్యారు. నియోజకవర్గం లో వివిధ పార్టీ పదవుల్లో ఉన్న 31 మంది రాజీనామా చేస్తున్నట్లు లేక విడుదల చేశారు.
పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు రాజీనామా లేఖను బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు పంపారు. మరోవైపు నాయకులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్