దేగాం గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

58చూసినవారు
దేగాం గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఆలూర్ మండలం దేగాం బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ నాయకులు తొమ్మిది మంది లబ్ధిదారులకు రూ. 1లక్ష27 వేల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు బస సురేష్ యాదవ్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి ప్రణీత్ గౌడ్, సువర్ణ, దశ గౌడ్, మంగలి శీను, లక్ష్మీనారాయణ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్