డోంకేశ్వర్: కట్ట మైసమ్మ తల్లికి మొక్కలు తీర్చుకున్న భక్తులు

75చూసినవారు
డోంకేశ్వర్: కట్ట మైసమ్మ తల్లికి మొక్కలు తీర్చుకున్న భక్తులు
డోంకేశ్వర్ మండలం అన్నారం గ్రామంలోని కట్ట మైసమ్మ అమ్మవారికి గంగపుత్రులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి, కోళ్లు, పొట్టేళ్ళను బలి ఇచ్చి, వర్షాలు బాగా కురవాలని పాడి పంటలు బాగా పండాలన్నారు. చిన్నాపెద్దల ఆరోగ్యం సల్లంగ సూడాలె తల్లీ.. అంటూ తమ మొక్కులు తీర్చుకున్నారు. ఇలా ప్రతి సంవత్సరం సంతోషంగా నిర్వహించుకుంటామని భక్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్