డొంకేశ్వర్: ట్రాక్టర్ కేజ్వెల్ కిందపడి రైతు మృతి

3చూసినవారు
డొంకేశ్వర్: ట్రాక్టర్ కేజ్వెల్ కిందపడి రైతు మృతి
నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం తొండాకూర్లో శుక్రవారం సాయంత్రం విషాద ఘటన జరిగింది. పొలం పనులు చేస్తుండగా నరేశ్ (35) నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఎలక్ట్రిక్ పోల్ ను ఢీకొట్టింది. ఈ సమయంలో తప్పించుకునే క్రమంలో కేజ్వెల్ కింద పడి నరేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు.

సంబంధిత పోస్ట్