ఎడపల్లి: ఠాణకలాన్ లో అంబేడ్కర్ జయంతి వేడుకలు

83చూసినవారు
ఎడపల్లి: ఠాణకలాన్ లో అంబేడ్కర్ జయంతి వేడుకలు
ఎడపల్లి మండలం ఠాణకలాన్ గ్రామంలో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేడ్కర్ 134వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులుశ్రవణ్, శ్రీకాంత్, సందీప్, మనోజ్, సాయిలు, సురేష్, రాజు, సాయికుమార్ నిలవెనీ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్