హరిపూర్: ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజీవ్ కు ఘన సన్మానం

70చూసినవారు
హరిపూర్: ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజీవ్ కు ఘన సన్మానం
ఇటీవలే నావనాథ పురం ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికల్లో గెలుపొందిన సంజీవ్ పార్దేమ్ కు గురువారం హరిపూర్ (పల్లె) విలేజ్ డెవలప్మెంట్ కమిటీ, రామాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా గ్రామ వ్యక్తికి ఇంత పెద్ద పదవి వరించడంతో మాకెంతో సంతోషం ఉందని వారు ఇకముందు ముందు ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్