బార్ అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలన

78చూసినవారు
బార్ అసోసియేషన్ భవన నిర్మాణానికి  స్థలాన్ని పరిశీలన
ఆర్మూర్ పట్టణంలో గల కోర్టులో కోర్ట్ బార్ అసోసియేషన్ నూతనంగా మంజూరు అయిన ఆర్మూర్ కోర్ట్ బార్ అసోసియేషన్ భవన నిర్మాణనికి కావలసిన స్థలాన్ని బుధవారం పరిశీలించారు. జిల్లా కుంచాల సునీతతో పాటు ఆర్మూర్ సివిల్ జడ్జ్ నసీం సుల్తానా అనంతరం ఆర్మూర్ కోర్ట్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు జిల్లా జడ్జి కు మర్యాదపూర్వకంగా మొక్కను అందజేశారు.

సంబంధిత పోస్ట్