గోవింద్ పేట గ్రామంలో జిలుగు పంపిణీ

58చూసినవారు
గోవింద్ పేట గ్రామంలో జిలుగు పంపిణీ
ఆర్మూర్ మండల్ గోవింద్ పెట్ గ్రామంలో శుక్రవారం జిలుగు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ బంటు మహిపాల్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గోలి దిలీప్ కుమార్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్