ఆర్మూర్ పట్టణంలోని చేనేత కాలనీకి చెందిన కొండా లక్ష్మణ్ బాపూజీ, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు దాదాపు 40 మంది సంఘ పెద్దలు, సభ్యులు, వందేమాతరం యూత్ సభ్యులు అందరు కలిసి స్థానిక కౌన్సిలర్ సంగీతా ఖాందేష్, కాంగ్రెస్ నాయకులు ఖాందేష్ సత్యంల ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.