కమ్మర్ పల్లి: విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్,పెన్నులవితరణ

72చూసినవారు
కమ్మర్ పల్లి: విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్,పెన్నులవితరణ
కమ్మర్ పల్లి మండలం నర్సాపూర్ ప్రభుత్వప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్ పెన్నులను వితరణ చేసినట్టు ప్రధానోపాధ్యాయులు రాజేందర్ తెలిపారు. పడాల పురేందర్ కుమారుడు సాత్విక్ పుట్టినరోజు సందర్భంగా స్కూలుకు రెండు టీచింగ్ బోర్డ్స్ బహుమతిగా అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులురాజ్ పండరి, దిలీప్కుమార్, కావ్య, పద్మ , సౌజన్య, రుచిత సంజనలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్