జాతీయ స్థాయికి మగ్గిడి పాఠశాల పూర్వ విద్యార్థులు

53చూసినవారు
జాతీయ స్థాయికి మగ్గిడి పాఠశాల పూర్వ విద్యార్థులు
జనవరి 6వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జరిగే SGF అండర్ 19 జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు మగ్గిడి పాఠశాల పూర్వ విద్యార్థినిలు అమూల్య, సంజన ఎంపికయ్యారని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పీడీ మధు శనివారం తెలిపారు. అమూల్య సోషల్ వెల్ ఫేర్ సుద్దపల్లిలో సంజన మహాత్మ జ్యోతిరావు పూలే జూనియర్ కాలేజ్ దాస్ నగర్ లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.

సంబంధిత పోస్ట్