శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప వరద ప్రవాహం

63చూసినవారు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప వరద ప్రవాహం
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ లోకి స్వల్ప వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుత ఇన్ ఫ్లో 2315, అవుట్ ఫ్లో 672 కి చేరుతోంది. అదేవిధంగా ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటిమట్టం 1091 అడుగులు 80 టీఎంసీలు. ప్రస్తుత నీటిమట్టం 1062.50 అడుగులు 13.078టీఎంసీలు నిల్వా ఉన్నాయని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్