ముప్కాల్: ఎస్జీటీయూ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంఈఓ

85చూసినవారు
ముప్కాల్: ఎస్జీటీయూ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంఈఓ
ముప్కాల్ మండల SGTU సంఘం 2025 నూతన సంవత్సర క్యాలండర్ ను ముప్కాల్ మండల విద్యాధికారి జె. రవికుమార్ శనివారం ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బాధ్యులు సాయులు, విశాల్, రవికుమార్, రాజేష్, మోహన్, రఘు, సాయన్న, శ్రీనివాస్, రఘు, ప్రధానోపాధ్యాయులు విజయానంద్, రామకృష్ణ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్