నందిపేట్: అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం

84చూసినవారు
నందిపేట్: అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం
నందిపేట్ మండలం భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా భారతరత్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మానిటరింగ్ డైరెక్టర్ వెల్మల్ రాజన్న, సీనియర్ నాయకులు బాలగంగాధర్, ఉపసర్పంచ్ భరత్, వార్డు మెంబర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్