నవీపేట: అంధకారంలో ఆసుపత్రి

71చూసినవారు
నవీపేటలో మండల కేంద్రంలో సోమవారం రాత్రి భారీగా కురిసిన వర్షానికి ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు లేక రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద బీభత్సానికి చెట్లు పూర్తిస్థాయిలో నెలకొరిగాయి. మరోవైపు ఆసుపత్రిలో కరెంటు సరఫరా పూర్తిగా నిలిపి వేయబడింది. కరెంటు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్