SC కార్పొరేషన్ ద్వారా SC నిర్యుదోగ మహిళలకు న్యాక్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని అసిస్టంట్ డైరెక్టర్ జె. లింబద్రీ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త కలెక్టరేట్ దగ్గర ఐటీ టవర్స్ పక్కన వున్న శిక్షణ కేంద్రంలో జనవరి 6 లోపు సంప్రదించలని కోరారు. శిక్షణ అనంతరం సర్టిఫికేట్ తో పాటు కుట్టు మిషన్ ఉచ్చితంగా ఇవ్వబడునని శుక్రవారం తెలిపారు. వివరాలకు9296507557, 7396261987నెంబర్లను సంప్రదించాలని సూచించారు.