నిజామాబాద్: తరుగు పేరుతో సంచులుమాయం చేస్తున్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు

70చూసినవారు
నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ మండలంలో సోమవారం ఐకెపి సొసైటీలు రైతు నుండి వడ్లు కొనుగోలు చేసి బయట ఒక ఆటో ఆపి అందులో సంచులు వేసుకొని తరుగు పేరుతో రైతులను దగా చేస్తున్నారు. దానికి ఈ వీడియో సాక్ష్యం ఇలాంటి దారుణాలకు ఓడిగడుతున్న ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు పై కలెక్టర్ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని రైతుల కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్