నిజామాబాద్: విద్యార్ధులకు సర్టిఫికెట్స్ అందజేసిన హెచ్ఎం శ్రీనివాస్

63చూసినవారు
నిజామాబాద్: విద్యార్ధులకు సర్టిఫికెట్స్ అందజేసిన హెచ్ఎం శ్రీనివాస్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ హై స్కూల్ లో శుక్రవారం బాలోత్సవాలలో పాల్గొన్న విద్యార్హులకు HM శ్రీనివాస్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈసందర్భంగా బాలోత్సవాల నిర్వాహకులు పాఠశాల విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బాల ఉత్సవ కమిటీ సభ్యులు నర్రా రామారావు, కొయేడి నర్సింలు, బోడ ప్రమోద్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్