నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించింది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శామీమ్ అక్తర్ మరియు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ వినతులు గురువారం స్వీకరించారు. ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 555 వినతులు అందాయి.