రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో పోలియో చుక్కల కార్యక్రమం

1029చూసినవారు
రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో పోలియో చుక్కల కార్యక్రమం
రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదివారం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రం బస్టాండ్ ప్రాంతంలోని ఐదు సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ డిఎంహెచ్వో రమేష్ వారికి పోలియో చుక్కలను వేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో రహిత భారతదేశం ఇదే విధంగా ఉండాలని ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ప్రతి ఒక్కరూ పోలియో చుక్కలు వేయించుకోవాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్