గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఆర్మూర్ ప్రాంతీయ ఆసుపత్రి సూపరిండెంట్ నాగరాజు ఉత్తమ సేవలకు గాను ఆర్మూర్ 108 క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రతిభ పురస్కారాలను అందించేశారు. ప్రజలకు ఉత్తమ సేవలు సకాలంలో అందిస్తున్నందుకు 108 సిబ్బందిని అభినందించారు. మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని ఈ సందర్భంగా సూచన చేయడం జరిగింది.