ఆర్మూర్ పోలీసులు స్టేషన్ లో విలేకరుల సమావేశం

66చూసినవారు
ఆర్మూర్ పోలీసులు స్టేషన్ లో విలేకరుల సమావేశం
ఆర్మూర్ పోలీసులు స్టేషన్ లో ఆడిషినల్ డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డిలు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సాకలి సాయిలు హత్య కేసులో నిందితులను పట్టుకొన్నట్లు తెలిపారు. ఈ కేసులో కనపర్తి రాజు, సత్యనారాయణ , బడే రవీ అనే నిందితులను పట్టుకొని విచారించగా సాకలి సాయిలుని కత్తెరతో తలపై పొడిచి వెదురు కర్రలతో హతమార్చినట్లు ఒప్పుకున్నారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్