ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ లాలన వృద్ధాశ్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో గురువారం వృద్ధులకు ఆధ్యాత్మిక చింతన కార్యక్రమంలో భాగంగా వారికి ఆత్మ స్థైర్యం, భక్తి మార్గము అలవర్చుకొనుట, మరియు ఏకాంతానికి లోను కావద్దని, డిప్రెషన్ లోకి పోవద్దని, సర్వ సమాజ్ అధ్యక్షులు రెడ్డి ప్రకాష్, రోటరీ అధ్యక్షులు రజనీష్ కిరాడ్ చాలా సరళంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. 5 నిమిషాలు ధ్యానం చేయించారు.