రాంపూర్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు

81చూసినవారు
రాంపూర్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు
ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామంలో శనివారం హనుమాన్ జన్మోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు, ప్రజలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్