ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేగం ఆలయంలో ప్రత్యేక పూజలు

76చూసినవారు
ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేగం ఆలయంలో ప్రత్యేక పూజలు
ఆలూరు మండల్ దేగాం గ్రామంలో శుక్రవారం ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి గరుడ వాహన సేవను అంగరంగ వైభవంగా గ్రామ మాడ వీధులు తిప్పుతూ మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామికి మంగళహారతులు ఇచ్చి, ఉత్తరద్వారము నుండి స్వామివారి దర్శనం చేసుకుని పునీతులయ్యరు. ఈ కార్యక్రమంలో అర్చకులు ఆచార్య రవి, బండారి యాదగిరి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తదితరులు  పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్