వేల్పూర్: 108 లో మహిళ ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

57చూసినవారు
వేల్పూర్: 108 లో మహిళ ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామానికి చెందిన లత అనే మహిళను మూడవ కాన్పు కోసం మాక్లూర్ 108 అంబులెన్సు లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మగబిడ్డకు జన్మనిచ్చిందని సిబ్బంది ఈఎంటి పునంచంద్, పవన్ లు ఆదివారం  తెలిపారు. సాధారణ కాన్పు జరిపి ఆర్మూర్ ప్రాంతీయ ఆసుపత్రిలో తల్లీబిడ్డలను చేర్చారు.

సంబంధిత పోస్ట్