ఆర్మూర్: ఉర్దూ మీడియం పాఠశాలకు టీవీ వితరణ

83చూసినవారు
నందిపేట్ మండల కేంద్రంలో సోమవారం కుదాన్పూర్ ఉర్దూ మీడియం పాఠశాలకు డాక్టర్ ఏఆర్ రెహమాన్ డిజిటల్ క్లాసులకు కొరకు విద్యార్థులకు టీవీని వితరణ చేసారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్