అక్లూర్ గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

74చూసినవారు
అక్లూర్ గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
అక్లూర్ అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతిని నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రపంచ మేధావి అని అయన ఆశయ సాధన కోసం అందరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు జిన్మ జనార్ధన్, వేల్పూర్ మండల్ అధ్యక్షుడు జిన్న ప్రభాకర్, అంబేద్కర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్