బాల్కొండ: ప్రముఖ లీగల్ కన్సల్టింగ్ సంస్థను సందర్శించిన అనిల్

59చూసినవారు
బాల్కొండ: ప్రముఖ లీగల్ కన్సల్టింగ్ సంస్థను సందర్శించిన అనిల్
యూఏఈ దేశం దుబాయి లోని ప్రముఖ లీగల్ కన్సల్టింగ్ సంస్థ 'మహ్మద్ సల్మాన్ అండ్ లీగల్ కన్సల్టెంట్స్' సంస్థను TGMDC ఛైర్మన్ ఈరవత్రి అనిల్ మంగళవారం సందర్శించారు. అరబ్ అడ్వొకేట్ సాద్ మహ్మద్ అల్ మర్జూఖి, భారతీయ న్యాయవాదులు బిందు ఎస్ చెట్టూర్, అశ్విన్ చతుర్వేదిలతో గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై, న్యాయపరమై అంశాలు వాటి పరిష్కారాల గురించి ఇరువురు చర్చించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్