వేల్పూర్ మండలం కేంద్రంలో మంగళవారం లకోర గ్రామంలో కొట్టాల గోవర్ధన్ అనే రైతు కోళ్లు మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే నిజామాబాద్ జిల్లా అధికారి డాక్టర్ గంగాధరయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ జియావుద్దీన్, పశు వైద్య అధికారి డాక్టర్ సంతోష్ రెడ్డి, సిబ్బంది తో కలిసి కోళ్ల ఫారం ను పరిశీలించారు. రక్తపు నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపడం జరిగిందని వారు తెలిపారు.