బాల్కొండ: భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డి

61చూసినవారు
బాల్కొండ: భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి, బాల్కొండ శాసనసభ్యులువేముల ప్రశాంత్ రెడ్డి వారికి పూలమాలతో గణ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్