బాల్కొండ: సర్పంచుల అరెస్టులను తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి

68చూసినవారు
బాల్కొండ నియోజకవర్గం మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు సర్పంచులు తమ బిల్లుల కోసం ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తే వాళ్ల వాళ్లని ప్రజాపాలన పేరుతో అరెస్టులు చేసి జైళ్లలో నిర్బంధించారు. దాన్ని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

సంబంధిత పోస్ట్