బాల్కొండ: ముఖ్యమంత్రి సవాల్ కు మాజీ మంత్రివేముల ప్రతి సవాల్

0చూసినవారు
హైదరాబాద్ లో మాజీ మంత్రి, బాల్కొండ శాసనసభ్యులు ఆదివారం మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పారు. సోషల్ మీడియాపై ఎగిరెగిరి పడుతున్న రేవంత్ రెడ్డి ఆరోజు ఇదే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని నువ్వు అధికారంలోకి రాలేదా.. అబద్ధాల హామీలతో 420 దొంగ వాగ్దానాలతో అధికారంలోకొచ్చి ఈరోజు సోషల్ మీడియా పై విరుచుకు పడడం సరికాదు.. నువ్వు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా, ఇదేనా ఒక సీఎంగా నీకున్న బాధ్యత అని ఎమ్మెల్యే సూటిగా ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్